# revanth reddy (news sources) — RSS Amplifier

Recent posts from the 2 feeds in the RSS Amplifier directory that cover revanth reddy.

Page: <https://rssamplifier.com/topics/revanth-reddy/news>  
Feed: <https://rssamplifier.com/topics/revanth-reddy/news.md>

---

## [Krishna Water &#124; కృష్ణమ్మకు ఏపీ చెర.. వచ్చిన వరద వచ్చినట్టే ఆంధ్రాకు.. చోద్యం చూస్తున్న రేవంత్‌ సర్కార్‌](https://www.ntnews.com/telangana/ap-accused-of-diverting-krishna-floodwaters-hitting-telangana-water-rights-2494320)

_2026-08-26 · bharath kumar · Namasthe Telangana_

Krishna Water | కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెరబడుతున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కండ్లుగప్పి పెద్దఎత్తున నీటి దోపిడీకి పాల్పడున్నది. వచ్చిన వరదను వచ్చినట్టే తరలించి.. శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండా అడ్డుపడుతున్నది.

## [Banakacherla Project &#124; పాలమూరు పణం బనకచర్లకు ఆమోదం.. ఏపీతో ఎంవోయూకు సిద్ధమైన రేవంత్‌ సర్కార్‌](https://www.ntnews.com/telangana/congress-government-approves-polavaram-banakacherla-2494332)

_2026-08-26 · vishnu P · Namasthe Telangana_

Banakacherla Project | గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ సర్కార్‌ చేపట్టిన పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టుకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఆమోదం తెలిపేందుకే సిద్ధమైంది. గురుదక్షిణ కోసం పాలమూరు ప్రాజెక్టును పణంగా పెట్టేందుకే పూనుకున్నది.

## [Section 22A &#124; మెదక్‌కూ 22ఏ షాక్‌.. నిషిద్ధ జాబితాలో 40వేల ఎకరాలు.. భూమి ఉన్నా అమ్ముకోలేని, కొనలేని దుస్థితి](https://www.ntnews.com/telangana/concerns-are-being-raised-about-the-widespread-issue-regarding-the-22-a-prohibited-list-in-the-undivided-medak-districts-2494305)

_2026-08-26 · vishnu P · Namasthe Telangana_

ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లో 22-ఏ నిషేధిత జాబితా సమస్య పెద్దఎత్తున ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అందుబాటులో ఉన్న ప్రాథమిక లెకల ప్రకారం సిద్దిపేట జిల్లాలో సుమారు 11 వేల ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 6 వేల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 25 వేల ఎకరాలకుపైగా భూములు 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్టు సమాచారం.

## [Prohibited Property &#124; కోటి ఎకరాలపై నిషేధం.. రాష్ట్రం లోని సగం భూమి ‘22-ఏ’ జాబితాలోనే..!](https://www.ntnews.com/telangana/congress-government-under-fire-over-1-01-crore-acres-listed-as-prohibited-land-2494190)

_2026-08-26 · bharath kumar · Namasthe Telangana_

Prohibited Property | నిషేధిత భూములపై కాంగ్రెస్‌ ప్రభుత్వ బండారం బయటపడింది. రాష్ట్రంలోని మొత్తం భూమిలో దాదాపు సగం ‘22 ఏ’ జాబితాలో చేర్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ‘భూ భారతి’ లెక్క ప్రకారమే నిషేధిత జాబితాలో ఉన్న భూమి అక్షరాల కోటి ఎకరాలకుపైనే. ఇది స్వయంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన లెక్క.

## [Horoscope &#124; 26-08-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు](https://www.ntnews.com/horoscope/horoscope-for-august-26th-wednesday-2026-2494371)

_2026-08-26 · LR · Namasthe Telangana_

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

## [ఆర్టీసీ భూములకు సర్కార్‌ ఎసరు.. బస్‌భవన్‌ వద్దనున్న 9.14 ఎకరాలపై కన్ను](https://www.ntnews.com/telangana/rtc-land-row-telangana-government-accused-of-targeting-valuable-properties-2494202)

_2026-08-25 · bharath kumar · Namasthe Telangana_

వందల, వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ భూములను ఒక్కొక్కటిగా తన ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నది. నెల రోజులుగా ఆర్టీసీ యూనియన్లు, కార్మికులను గుర్తింపు సంఘం ఎన్నికల వైపు మళ్లించి, అడ్డదారిలో ఆర్టీసీ భూములను మాయం చేసేందుకు సిద్ధమైంది. కార్మికులు, నేతలు ఎన్నికల హడావుడిలో ఉండగానే..

## [ఇద్దర్ని తీసేద్దాం.. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలకు సిఫారసు](https://www.ntnews.com/telangana/congress-may-take-disciplinary-action-against-konda-surekha-chinna-reddy-2494209)

_2026-08-25 · bharath kumar · Namasthe Telangana_

మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ చిన్నారెడ్డిపై వేటు వేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇటీవలి వ్యవహారాలను తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చినట్టు లీకులు ఇస్తుండగా,

## [ఐదు రాజన్న కోడెల మృత్యువాత](https://www.ntnews.com/telangana/five-bulls-die-at-vemulawada-temple-cow-shelter-amid-alleged-negligence-2494221)

_2026-08-25 · bharath kumar · Namasthe Telangana_

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి తిప్పాపురంలోని గోశాలలో ఐదు కోడెలు మృత్యువాత పడ్డాయి. గోశాలలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆలయ సిబ్బంది వాటి ఆలనాపాలనా చూడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మంగళవారం ఐదు కోడెలు మృత్యువాత పడ్డట్టు తెలిసింది.

## [జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌!](https://www.ntnews.com/telangana/sumanth-case-jubilee-hills-inspector-muttu-yadav-suspended-2494215)

_2026-08-25 · bharath kumar · Namasthe Telangana_

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తూయాదవ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సు మంత్‌ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రభుత్వ సూచనల మేరకు ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకుంటూ హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

## [నిషేధిత జాబితాపై సర్కార్‌ను నిలదీస్తం](https://www.ntnews.com/telangana/harish-rao-demands-judicial-probe-on-22-a-prohibited-list-2494367)

_2026-08-25 · madhu thandhu · Namasthe Telangana_

నిషేధిత జాబితాపై కాంగ్రెస్‌ సర్కార్‌ను నిలదీస్తామని, బాధితుల సమస్యలు పరిష్కారమయ్యే దాకా కొట్లాడుతామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రజల ఆస్తులను జాబితా నుంచి తొలగించేలా సెప్టెంబర్‌ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే, సభను స్తంభింపచేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

## [Anthony Ettinger on LinkedIn (Sponsored)](https://crawlproof.com/a/07ipSXOCjxJX)

_2026-08-25 · **Sponsored**_

Public LinkedIn profile at linkedin.com/in/anthonyettinger.

## [Telangana CM thanks Kharge for support on Centre denying permission for US visit](https://munsifdaily.com/telangana-cm-thanks-kharge-for-support-on-centre-denying-permission-for-us-visit/)

_2026-08-23 · Mohammed Yousuf Qasmi · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

He added that he will speak about all the related issues once he returns to Hyderabad.

## [India-Kuwait discuss opportunities to further strengthen cooperation in several sectors](https://munsifdaily.com/india-kuwait-discuss-opportunities-to-further-strengthen-cooperation-in-several-sectors/)

_2026-08-23 · Dr. Abdul Mogni Siddiqui · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

We jointly assessed our cooperation focusing on energy, trade, investments, defence, technology, food security and health domains.

## [Google Firebase scam explained How cybercriminals are misusing the platform for phishing and fraud](https://munsifdaily.com/google-firebase-scam-explained-how-cybercriminals-are-misusing-the-platform-for-phishing-and-fraud/)

_2026-08-23 · Syed Abdul Rafi · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

According to notices sent by India's Indian Cyber Crime Coordination Centre (I4C) to Google, scammers were allegedly using Firebase-hosted websites to create fake pages that impersonated major banks and other trusted organisations.

## [Arms smuggling network busted in Punjab; 10 sophisticated pistols recovered](https://munsifdaily.com/arms-smuggling-network-busted-in-punjab-10-sophisticated-pistols-recovered/)

_2026-08-23 · Mohammed Amjad · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

The recovered weapons include nine 9MM pistols and one .30 bore pistol. Apart from recovering weapons, police teams have also impounded their motorcycle, being used for transporting consignments.

## [V-P Radhakrishnan to felicitate Andhra farmers, launch maize seed tomorrow](https://munsifdaily.com/v-p-radhakrishnan-to-felicitate-andhra-farmers/)

_2026-08-23 · Iftequar Syed · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

Vice-President C.P. Radhakrishnan will visit Musunuru in Eluru district of Andhra Pradesh on Monday to launch a popcorn maize hybrid seed and felicitate farmers, an official said.

## [Telangana transport minister appeals to autorickshaw drivers to withdraw strike call](https://munsifdaily.com/telangana-transport-minister-appeals-to/)

_2026-08-23 · Mohammed Yousuf Qasmi · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

With autorickshaw drivers across Telangana set to go on an indefinite strike from Sunday midnight, Transport Minister Ponnam Prabhakar Goud appealed to them to withdraw the strike.

## [Dialogue with youth should not be limited to political discussions: Devendra Nath Mahto](https://munsifdaily.com/dialogue-with-youth-should-not-be-limited-to/)

_2026-08-23 · Syed Mubashir · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

In a message to political parties, Jharkhand student leader Devendra Nath Mahto said on Sunday that holding dialogues with youth "should not be limited to political discussions".

## [Driver of Telangana minister’s former OSD arrested](https://munsifdaily.com/driver-of-telangana-ministers-former/)

_2026-08-23 · Mohammed Yousuf Qasmi · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

The driver of Telangana’s Forest and Endowments Minister Konda Surekha’s former OSD, N. Sumanth, was arrested on Sunday in a case of alleged assault on a real estate businessman.

## [BITS Pilani WILP Convocation 2026 sets a record, conferring degrees to 15,153 working professionals](https://munsifdaily.com/bits-pilani-wilp-convocation-2026-sets-a-record/)

_2026-08-23 · Mohammed Yousuf Qasmi · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

India BITS Pilani’s Work Integrated Learning Programmes (WILP) marked a watershed moment in higher education today, conferring degrees upon a record 15,153 working professionals across 30 specialized disciplines.

## [Taapsee Pannu drops cryptic post ‘Hence, proved’ after Kangana&#8217;s ‘Sasti Copy’ remark](https://munsifdaily.com/taapsee-pannu-drops-cryptic-post-hence/)

_2026-08-23 · Abdul Wasi · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

Actress Taapsee Pannu shared a cryptic post on her social media handle on Sunday after actress and BJP MP Kangana Ranaut called her a 'sasti copy'.

## [One OS for your AI workforce (Sponsored)](https://crawlproof.com/a/xRoNNWbJkAmL)

_2026-08-23 · **Sponsored**_

Build, direct, and supervise an AI workforce from a single operating workspace.

## [Taapsee Pannu &#124; పెంపకంపై వివాదం.. తాప్సీ వ్యాఖ్యలకు కంగనా కౌంటర్!](https://www.ntnews.com/cinema/kangana-ranaut-slams-taapsee-pannu-over-upbringing-remark-reigniting-long-standing-feud-2491969)

_2026-08-23 · prashanth deshini · Namasthe Telangana_

Kangana Ranaut | బాలీవుడ్‌లో మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నటి తాప్సీ పన్ను ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌తో తనకున్న వివాదంపై స్పందించగా, దీనిపై కంగనా తీవ్రంగా మండిపడ్డారు.

## [ఇది కదా ఐకమత్యం అంటే..! విద్యార్థిని అరెస్ట్‌ చేయబోయిన పోలీసులు, అడ్డకున్న తోటి విద్యార్థులు : వీడియో](https://www.ntnews.com/news/students-resisted-the-arrest-of-a-polytechnic-student-in-suryapet-2491967)

_2026-08-23 · Ashok Putta · Namasthe Telangana_

Polytechnic students | సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ తీసేయాలని, జీవో 97 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు (Polytechnic students) నిరసన చేపడుతున్నారు.

## [Yash &#124; రాధికకు ప్రపోజ్ చేస్తే 6 నెలలు టైమ్ తీసుకుంది &#8230; ‘రాకీ భాయ్’ యశ్ ఆసక్తికర విషయాలు](https://www.ntnews.com/cinema/yash-intresting-comments-on-his-love-2491939)

_2026-08-23 · sandeep challa · Namasthe Telangana_

Yash | ‘కేజీఎఫ్’ సినిమాలతో భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యశ్.. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ‘రాకీ భాయ్’గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

## [Mark Carney &#124; అమెరికాతో మేం యుద్ధంలో ఉన్నాం.. కెన‌డా ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు](https://www.ntnews.com/international/canadian-pm-says-country-at-war-with-us-on-trade-and-fires-back-at-trumps-50-tariffs-with-retaliatory-measures-2491970)

_2026-08-23 · nagaraju thota · Namasthe Telangana_

Mark Carney | అగ్రరాజ్యం అమెరికా (USA) తో తాము యుద్ధంలో ఉన్నామని కెనడా ప్రధాని (Canada PM) మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం మేర సుంకాలు (50 percent Tarriffs) విధిస్తూ అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

## [Yash&#8217;s Toxic &#124; యష్ &#8216;టాక్సిక్&#8217; అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ.. రూ. 27 కోట్లు దాటిన వసూళ్లు!](https://www.ntnews.com/cinema/yashs-toxic-crosses-rs-27-crore-in-advance-bookings-ahead-of-august-26-release-2491964)

_2026-08-23 · prashanth deshini · Namasthe Telangana_

Toxic | ప్రముఖ నటుడు యష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.

## [Hyderabad &#124; మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్](https://www.ntnews.com/hyderabad/driver-of-minister-konda-surekhas-former-osd-sumanth-arrested-2491958)

_2026-08-23 · Ashok Putta · Namasthe Telangana_

Hyderabad | మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ముందు అదుపులోకి తీసుకున్నారు.

## [PM Modi &#124; అంత‌రిక్ష రంగంలో భార‌త్ దూసుకుపోతున్న‌ది.. స్పేస్ స్టార్ట‌ప్‌ల సీఈవోల‌తో ప్ర‌ధాని మోదీ](https://www.ntnews.com/national/pm-modi-interacts-with-startup-ceos-from-space-sector-praised-youth-2491961)

_2026-08-23 · nagaraju thota · Namasthe Telangana_

PM Modi | జాతీయ అంతరిక్ష దినోత్సవం (National Space Day) సందర్భంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగం (Space Sector) లో భారత్ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోందని, పెట్టుబడిదారులకు ఒక ‘ఆయస్కాంతం’ లా మారిందని ఆయన అభివర్ణించారు.

## [Brijbhushan &#124; ప‌తంజ‌లిలో స్వ‌దేశీ పేరుతో క‌ల్తీ ఉత్ప‌త్తుల అమ్మ‌కం.. బాబా రామ్‌దేవ్‌పై బ్రిజ్‌భూష‌ణ్ మ‌ళ్లీ విమ‌ర్శ‌లు](https://www.ntnews.com/national/patanjali-brij-bhushan-claims-ramdevs-swadeshi-campaign-covers-spurious-foreign-goods-2491949)

_2026-08-23 · nagaraju thota · Namasthe Telangana_

Brijbhushan | బీజేపీ మాజీ ఎంపీ (BJP Ex MP) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (BrijBhushan Sharan Singh).. యోగా గురు (Yoga Guru) బాబా రామ్‌దేవ్‌ (Baba Ramdev) పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వదేశీ పేరుతో రామ్‌దేవ్ చేస్తున్న ప్రచారంలో నకిలీ ఉత్పత్తులు, విదేశీ వస్తువులు కూడా ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

## [Bihar &#124; బిహార్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరు నెలల చిన్నారి సహా ముగ్గురు సజీవ దహనం](https://www.ntnews.com/national/three-people-including-a-child-burnt-to-death-in-a-fire-in-bihar-2491952)

_2026-08-23 · Ashok Putta · Namasthe Telangana_

Bihar | బిహార్‌లో(Bihar) ఘోర అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంలో సంభవించి ముగ్గురు సజీవ దహనమవ్వగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

## [AP news &#124; కాకినాడ నర్సింగ్ కాలేజీలో కొట్టుకున్న నార్త్‌ఈస్ట్, ఏపీ విద్యార్థునులు : వీడియో](https://www.ntnews.com/news/northeast-and-ap-female-students-clash-at-kakinada-nursing-college-2491935)

_2026-08-23 · Ashok Putta · Namasthe Telangana_

AP news | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాకినాడ జిల్లా వలసపాకలోని ఎస్ కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో సెల్‌ఫోన్‌ మాయమైన ఘటనలో విద్యార్థులు రెచ్చిపోయారు.

## [Crush Every Threat in Real Time (Sponsored)](https://crawlproof.com/a/DIpfJHuC3Bjs)

_2026-08-23 · **Sponsored**_

One agent for real-time detection, exposure tracking, and active defense.

## [Metabolic Syndrome &#124; మెట‌బాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి.. ఎలాంటి జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి..](https://www.ntnews.com/health/what-is-metabolic-syndrome-what-are-the-safety-tips-to-follow-according-to-experts-2491337)

_2026-08-22 · mahesh reddy · Namasthe Telangana_

మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒకే వ్యాధి కాదు. శరీరంలో ఒకేసారి కనిపించే పలు ఆరోగ్య సమస్యలు, ప్రమాద కారకాల సమూహాన్ని మెటబాలిక్‌ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు. ఇది టైప్‌-2 మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్‌, నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధుల ముప్పును పెంచుతుంది.

## [AP News &#124; ద‌మ్ముంటే డీఎస్సీపై చర్చకు రా.. టైమ్, డేట్ నీ ఇష్టం.. వైఎస్ జ‌గ‌న్‌కు నారా లోకేశ్ స‌వాల్‌](https://www.ntnews.com/andhrapradesh-news/ap-news-come-for-a-debate-on-dsc-if-you-have-the-guts-you-choose-the-time-and-date-nara-lokesh-challenges-ys-jagan-2491334)

_2026-08-22 · nagaraju thota · Namasthe Telangana_

AP News | డీఎస్సీ నియామకాలపై చర్చకు రావాలంటూ వైసీపీ అధినేత జగన్‌కు తాను ఐదోసారి సవాల్ విసురుతున్నానని, దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. 'టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చోవడం కాదు, బయటకు రా!' అని లోకేశ్ తీవ్ర స్వరంతో జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

## [Dalit girl abducted, raped &#124; దళిత బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం.. డాక్టర్‌తో సహా ఇద్దరు అరెస్ట్‌](https://www.ntnews.com/national/minor-dalit-girl-abducted-raped-in-uttar-pradeshs-muzaffarnagar-two-including-doctor-arrested-after-600-cctv-checks-2491326)

_2026-08-22 · S Ravi Kumar · Namasthe Telangana_

Dalit girl abducted, raped | ఒక దళిత బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక మిస్సింగ్‌పై పోలీసులు మూడు రోజుల పాటు వెతికారు. 600కు పైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరకు డాక్టర్‌తో సహా ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.

## [Rajnath Singh &#124; అనారోగ్యానికి గురైతే చాట్‌జీపీని అడుగుతున్నారు : ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌](https://www.ntnews.com/national/from-chatgpt-diagnosis-to-dhuk-dhuk-rajnath-singh-flags-healthcare-risks-2491316)

_2026-08-22 · nagaraju thota · Namasthe Telangana_

Rajnath Singh | అనారోగ్యానికి గురైతే వైద్యుడి వద్దకు వెళ్లకుండా ఇంటర్నెట్‌ (Internet), చాట్‌జీపీటీ (ChatGPT) లో లక్షణాలను వెతికి.. తమకు ఫలానా వ్యాధి ఉందని నిర్ధారించుకుంటున్నార‌ని, ఇది మంచితీరు కాద‌ని రక్షణశాఖ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్‌సింగ్‌ (Rajnath Singh) సూచించారు. అలా చూసుకునేవారి సంఖ్య దేశంలో రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు.

## [Lavu Rathaiah &#124; ఇంజనీరింగ్ విద్యార్థులు పనికి రారంటున్న వాళ్లకు బ్రెయిన్‌ లేదు : డాక్టర్ లావు రత్తయ్య](https://www.ntnews.com/hyderabad/who-says-engineering-students-are-waste-they-dont-have-brain-says-lavu-rathaiah-2491317)

_2026-08-22 · A Ravi · Namasthe Telangana_

lavu rathaiah | దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు పనికి రారంటున్నారు. అలా అంటున్నవాళ్లకు బ్రెయిన్‌ లేదని విజ్ఞాన్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ లావు రత్తయ్య అన్నారు.

## [S Jaishankar &#124; దౌత్య‌నీతి అంటే కేవ‌లం టీ20 లు కాదు.. టెస్టులూ ఉంటాయ్‌ : భార‌త విదేశాంగ మంత్రి](https://www.ntnews.com/national/real-life-has-a-lot-of-test-matches-jaishankar-says-diplomacy-cannot-always-be-reduced-to-t20-style-quick-wins-2491308)

_2026-08-22 · nagaraju thota · Namasthe Telangana_

S Jaishankar | దౌత్యం, భౌగోళిక రాజకీయాలను ఎల్లప్పుడూ త్వరిత ఫలితాల దృష్టితో అంచనా వేయలేమని విదేశాంగ మంత్రి (Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) పేర్కొన్నారు. కొన్ని అంతర్జాతీయ సవాళ్లకు సహనం, దీర్ఘకాలిక నిబద్ధత అవసరమని చెప్పారు. ‘ఎకనామిక్‌ టైమ్స్‌ వరల్డ్‌ లీడర్స్‌ ఫోరమ్‌’ ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

## [&#8216;ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి&#8217;](https://www.ntnews.com/nalgonda/issues-faced-by-asha-workers-must-be-resolved-2491304)

_2026-08-22 · Somaiah Aithagoni · Namasthe Telangana_

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తల తుంగ‌తుర్తి మండల అధ్యక్షురాలు మేకల జయమ్మ డిమాండ్ చేశారు. శనివారం తుంగతుర్తి మండలం వెంపటిలోని...

## [Seethakka &#124; ‘నా తండ్రిని ముమ్మాటికి చంపింది అప్పటి నక్సలైట్లలో భాగమైన సీతక్కే’](https://www.ntnews.com/warangal-rural/mulugu/mulugu-mandal-ex-brs-president-ramesh-reddy-fires-on-minister-seethakka-comments-2491298)

_2026-08-22 · A Ravi · Namasthe Telangana_

Seethakka | మొన్న మంత్రి ధనసరి అనసూయ కొత్తగూడెం సభలో మాట్లాడే సందర్భంలో మా నాన్న సత్యనారాయణను 39 ఏండ్ల క్రితం నక్సలైట్లు చంపేశారు. సంబంధం లేని ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మా నాన్నను రాము చంపేశారని మాట్లాడారని ములుగు మండల మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. .

## [తుంగతుర్తిలో 74 బైక్‌లు, 2 ఆటోలు సీజ్](https://www.ntnews.com/nalgonda/74-bikes-2-autos-seized-in-tungaturthi-2491301)

_2026-08-22 · Somaiah Aithagoni · Namasthe Telangana_

పోలీస్ కమ్యూనిటీలో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని తూర్పు బజార్, బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో కార్డెన్ సెర్చ్ చేసి 74 టు వీలర్లు, 2 ఆటోలు సీజ్ చేసినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ...

## [వంగూరు లక్ష్మయ్యకు గురు పురస్కారం](https://www.ntnews.com/nalgonda/guru-puraskaram-for-vanguru-lakshmaiah-2491292)

_2026-08-22 · Somaiah Aithagoni · Namasthe Telangana_

అయ్యప్ప భక్తి ప్రచారం, ధార్మిక సేవల్లో విశేష కృషి చేసిన కట్టంగూర్ సాయి మణికంఠ ఆలయ గురుస్వామి వంగూరు లక్ష్మయ్య (పూల గురుస్వామి)కు గురు పురస్కారం–2026 లభించింది. మహాశాస్త్ర సేవా సంఘం హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లిలోని...

## [Hyderabad CGST busted illegal pan masala unit; Rs 160 crore tax evasion detected](https://munsifdaily.com/hyderabad-cgst-busts-illegal-pan-masala-unit-rs-160-crore-tax-evasion-detected/)

_2026-08-22 · Safiya Begum · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

The unit was producing and packing multiple branded as well as unbranded varieties of pan masala and scented jarda, the statement said.

## [Money, status, validation ISI’s psychological trap to recruit Indian youth](https://munsifdaily.com/money-status-validation-isis-psychological-trap-to-recruit-indian-youth/)

_2026-08-22 · Safiya Begum · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

This is a lifestyle trap that the ISI has been setting for the unemployed youth in India. Such youth fall into the trap and get ready to agree to work for the ISI, the official said.

## [Police Seize Gold Worth Nearly Rs 15 Crore in UP’s Kannauj](https://munsifdaily.com/police-seize-gold-worth-nearly-rs-15-crore-in-ups-kannauj/)

_2026-08-22 · Safiya Begum · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

During a search of the vehicle, police allegedly recovered 10 gold bricks from two men travelling in the car.

## [Women’s DPL 2026: North Delhi Strikers beat South Delhi Superstarz to become table toppers](https://munsifdaily.com/womens-dpl-2026-north-delhi-strikers-beat/)

_2026-08-22 · Mohammed Amjad · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

North Delhi Strikers Women produced a disciplined bowling and fielding performance to defend their total of 141/4 and defeat South Delhi Superstarz Women by 10 runs in the Delhi Premier League, making it two wins from two matches and taking them to the top of the points table.

## [India announces unanimous adoption of &#8216;Chennai Declaration&#8217; at BRICS meet](https://munsifdaily.com/india-announces-unanimous-adoption-of-chennai/)

_2026-08-22 · Syed Mubashir · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

Union Minister Dr Jitendra Singh on Saturday announced the unanimous adoption of the 'Chennai Declaration', reaffirming BRICS commitment to build an effective, resilient and future-ready framework in science, technology and innovation.

## [Industries fleeing Andhra Pradesh due to ‘extortion’ demands of coalition leaders: YSRCP](https://munsifdaily.com/industries-fleeing-andhra-pradesh-due-to/)

_2026-08-22 · Iftequar Syed · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

YSRCP spokesperson Putta Sivasankar Reddy on Saturday alleged that industries are being driven out of Andhra Pradesh due to harassment and extortion demands by coalition leaders.

## [No new Tamil films to release from September 1, say Tamil film producers!](https://munsifdaily.com/no-new-tamil-films-to-release-from-september-1/)

_2026-08-22 · Abdul Wasi · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

The Tamil Film Producers Council and the Tamil Film Active Producers Association on Saturday jointly announced that no new Tamil films would release from September 1 this year.

## [Sugar price rise linked to lower cane output and recovery, not ethanol diversion: Experts](https://munsifdaily.com/sugar-price-rise-linked-to-lower-cane-output-and/)

_2026-08-22 · Uma Devi · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

Amid a debate over rising sugar prices across India, agriculture and sugar industry experts on Saturday said that the surge is primarily the result of lower sugarcane production and reduced sugar recovery rates, rather than the diversion of sugar for ethanol production.

## [When Priyanka Chopra revealed what she does not like about Bollywood](https://munsifdaily.com/when-priyanka-chopra-revealed-what-she-does/)

_2026-08-22 · Abdul Wasi · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

Priyanka Chopra has been ruling the silver screen for more than 2 decades now, but did you know that during her interaction with actress Simi Garewal on the popular chat show, 'Rendezvous with Simi Garewal', the 'Desi Girl' had revealed what she does not like about Bollywood.

## [Aisha Wahab first Afghan American elected to US Congress](https://munsifdaily.com/aisha-wahab-first-afghan-american-elected/)

_2026-08-22 · Mohammed Zubair · Latest News in English | Hyderabad, Telangana, India & World | Munsif News 24&#215;7_

California state Senator Aisha Wahab has won a special election to the US House of Representatives, becoming the first Afghan American elected to Congress.

