# revanth reddy (blogs) — RSS Amplifier

Recent posts from the 1 feeds in the RSS Amplifier directory that cover revanth reddy.

Page: <https://rssamplifier.com/topics/revanth-reddy/blogs>  
Feed: <https://rssamplifier.com/topics/revanth-reddy/blogs.md>

---

## [రాష్ట్రంలో 44వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు](https://prajabalam.in/accreditation-cards-for-over-44000-journalists-in-the-state/)

_2026-02-12 · prajabalam · Prajabalam News_

అక్రిడిటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా అర్హులందరికీ న్యాయం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి హైదరాబాద్: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం…

## [ఒమన్ రాయబారితో ఏ.పీ. జితేందర్ రెడ్డి భేటీ..](https://prajabalam.in/a-p-jitender-reddy-meets-omani-ambassador/)

_2026-02-05 · prajabalam · Prajabalam News_

తెలంగాణలో పెట్టుబడులు, ఉపాధి, క్రీడా సహకారంపై కీలక చర్చలు. ఫిబ్రవరి-5, న్యూఢిల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (మాజీ ఎంపీ) ఏ.పీ. జితేందర్ రెడ్డి న్యూఢిల్లీలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీతో ఇవాళ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం.. తెలంగాణ, ఒమన్ మధ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా సాగింది. ఈ భేటీ ముఖ్యంశాలు: \>\>\> తెలంగాణలోని పెట్టుబడి…

## [రెండేళ్ల‌లోనే మార్పుచూపించి ప్ర‌జ‌ల విశ్వాసాన్ని నిల‌బెట్టుకున్నాం](https://prajabalam.in/we-have-shown-change-and-maintained-the-trust-of-the-people-within-two-years/)

_2026-02-02 · prajabalam · Prajabalam News_

సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాల‌న‌ సంక్షోభంలో రాష్ట్రాన్ని రెండేళ్ల‌లో సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం అభివృద్ది సంక్షేమ కార్యాక్ర‌మాల‌ను వేగవంతంగా ప్ర‌జ‌ల్లోకి చేర్చండి ఆధునీక‌రించిన ఐ&పిఆర్ వెబ్‌సైట్ ను ప్రారంభించిన‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: హైద‌రాబాద్ :- ఏ మార్పు కావాల‌ని తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌జాప్ర‌భుత్వంపై విశ్వాసం ఉంచారో రెండేళ్ల‌లోనే ఆ మార్పు…

## [ప్రత్యర్థులవి సొల్లు కబుర్లు.. మావి చేతల పనులు!](https://prajabalam.in/the-opponents-gossip-the-deeds-of-our-hands/)

_2026-01-31 · prajabalam · Prajabalam News_

పదేళ్ల దొరల పాలనలో పేదలకు ఒరిగింది శూన్యం కమిషన్ల కక్కుర్తితో కట్టిన కాళేశ్వరం ఏమైందో చూడండి ఏదులాపురం ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ పై మంత్రి పొంగులేటి ఘాటు విమర్శలు ఖమ్మం ప్రతినిధి (ప్రజాబలం) ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే ప్రత్యర్థులు మీ ముందుకు వచ్చి ‘సొల్లు కబుర్లు’ చెబుతారు.. మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ, పదేళ్లు అధికారంలో ఉండి పేదవాడికి ఒక ఇల్లు కూడా ఇవ్వని వారు…

## [ఫైర్ సేఫ్టీపై హైడ్రా త‌నిఖీలు షురూ](https://prajabalam.in/hydra-begins-inspections-on-fire-safety/)

_2026-01-29 · prajabalam · Prajabalam News_

-జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌ -నాంప‌ల్లి స్టేష‌న్ రోడ్డులో ఫ‌ర్నీచ‌ర్ షోరూంకు తాళం 🔷న‌గ‌రంలో షాపుల‌తో పాటు వాణిజ్య స‌ముదాయాల్లో హైడ్రా త‌నిఖీలు ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలోనే జూబ్లీహిల్స్ రోడ్డు నంబ‌రు 36లో ఉన్న నీరూస్ షోరూంను గురువారం త‌నిఖీ చేశారు. మూడు సెల్లార్లు, నాలుగు అంత‌స్తుల‌కు తోడు.. పైన అనుమ‌తి లేని రూఫ్ షెడ్డు వేసి వ‌స్త్రాల‌తో నింపేయ‌డాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ సీరియ‌స్‌గా…

## [సదాశివపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా విడుదల&#8230;](https://prajabalam.in/congress-releases-list-of-councilor-candidates-in-sadashivapet/)

_2026-01-29 · prajabalam · Prajabalam News_

సదాశివపేట మున్సిపాలిటీలో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 29(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా:సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది.మొత్తం 26 వార్డులకు గాను, 25 వ వార్డులకు పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడించారు.…

## [బీజేపీ హిట్లర్ పాలన తలపిస్తోంది వి. హనుమంతు రావు](https://prajabalam.in/bjp-is-reminiscent-of-hitlers-rule-v-hanumanthu-rao/)

_2026-01-27 · prajabalam · Prajabalam News_

నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి: రిపబ్లిక్ డే రోజు అపోజిషన్ లీడర్స్ కి అవమానం జరిగింది ఢిల్లీ పరియడ్ లో సిట్టింగ్ అరెంజ్ మెంట్ లో అపోజిషన్ లీడర్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ కి మూడో లైన్ లో అలొకేట్ చెయ్యటం సరీ కాదు గతం లో మొదటి లైన్ లో కూర్చోబెట్టి సంస్కృతి ఉంది అపోజిషన్ లీడర్ కి సరి ఐన స్థానం ఇవ్వాలి అని రాజ్యాంగం లో ఉంది బీజేపీ హిట్లర్ పాలన \[…\]

## [రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదు&#8230;. జగ్గారెడ్డి](https://prajabalam.in/there-is-no-point-in-moving-the-registration-office-to-another-place-jagga-reddy/)

_2026-01-27 · prajabalam · Prajabalam News_

సంగారెడ్డి ప్రజాబలం ప్రతినిధి: సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్, సంగారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదు. .. ఇంటి గ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరు తో పఠాన్ చెరు నియోజకవర్గం కర్ధనూర్ కు తరలించేందుకు అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్న కావాలంటే పఠాన్ చెరు సబ్ రిజస్ట్రార్ కార్యాలయాన్ని పఠాన్ చెరు కు తీసుకుపొండి నేను జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ,…

## [రంజాన్ మాసం ప్రశాంతంగా జరుపుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా](https://prajabalam.in/strict-arrangements-made-to-ensure-peaceful-celebration-of-ramzan-district-collector-rajarshi-shah/)

_2026-01-27 · prajabalam · Prajabalam News_

జనవరి 27, 2026 – ఆదిలాబాద్ ప్రజాబలం ప్రతినిధి: పవిత్ర రంజాన్ మాసాన్ని ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి కలెక్టర్ సమన్వయ సమావేశం…

## [International money transfers (Sponsored)](https://crawlproof.com/a/nj4rk8d6o77i)

_2026-01-27 · **Sponsored**_

Send money to other countries and manage multi‑currency balances online.

## [కాలిబాట నుండి కార్ల వరకు ఎడ్ల బండి నుండి హెలికాప్టర్ వరకు మేడారం రాకా.](https://prajabalam.in/from-footpaths-to-cars-from-bullock-carts-to-helicopters-its-medaram-jathara/)

_2026-01-22 · prajabalam · Prajabalam News_

హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క. మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క అన్నారు. గతంలో…

