# ganesh (blogs) — RSS Amplifier

Recent posts from the 2 feeds in the RSS Amplifier directory that cover ganesh.

Page: <https://rssamplifier.com/topics/ganesh/blogs>  
Feed: <https://rssamplifier.com/topics/ganesh/blogs.md>

---

## [సౌదీ అరేబియా రియాద్‌లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి లక్ష్మీనారాయణ](https://republichindustan.in/2026/08/09/telugu-nri-suadi-gulf-news/)

_2026-08-09 · REPUBLIC HINDUSTAN · republichindustan.in_

గత కొన్ని రోజులుగా కుటుంబానికి అండగా నిలిచిన తెలుగు సామాజిక కార్యకర్తలు, టాసా మరియు సాటా ప్రతినిధులు రియాద్: ఆంధ్రప్రదేశ్‌, కడపకు చెందిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని రియాద్‌లోని ఓ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం. ఇటీవల ఆయనకు గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) నిర్వహించగా, అనంతరం అధిక…

## [GLP-1 మందులు సమాధానం చెప్పలేని ప్రశ్న](https://republichindustan.in/2026/07/30/a-question-that-glp-1-drugs-cannot-answer/)

_2026-07-30 · REPUBLIC HINDUSTAN · republichindustan.in_

రచయిత: డాక్టర్ జాన్ ఎం. పూతుల్లిల్, MD, FRCP (ప్రముఖ వైద్యుడు, పోర్ట్‌ల్యాండ్, అమెరికా) తెలుగు అనువాదం: డి. సి. హనుమంతరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, శ్రీ ఎస్.వి.కె.పి.పి.వి జూనియర్ కళాశాల, పెనుగొండ ప్రపంచం నేడు GLP-1 మందుల ఆవిర్భావాన్ని వైద్యరంగంలోని ఒక పెద్ద విజయంగా భావిస్తోంది. నిజంగానే అలా అనుకోవాలి కూడా. ఓజెంపిక్ (Ozempic), వేగోవీ (Wegovy), మౌంజారో (Mounjaro) వంటి మందులు కోట్లాది మందికి బరువు…

## [సౌదీ అరబియాలో భారత రాయబారికి వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సాటా ప్రతినిధులు](https://republichindustan.in/2026/07/18/sata-representatives-participated-in-the-farewell-ceremony-for-the-indian-ambassador-to-saudi-arabia/)

_2026-07-18 · REPUBLIC HINDUSTAN · republichindustan.in_

రియాద్, సౌదీ అరేబియా 17 జూలై 2026 : సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) తరఫున ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, మొహమ్మద్ నూరుద్దీన్, వీరపల్లి యోగేశ్వరరావు భారత రాయబారి డా. సుహేల్ అజాజ్ ఖాన్ గారికి ఏర్పాటు చేసిన వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొని సన్మానించే అవకాశం లభించింది. ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్‌లోని హాలిడే ఇన్ అల్-ఖస్ర్, ఒలయా హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారతీయ…

## [ఖైరతాబాద్ పెద్ద గణపతి అవతారం మరియు తయారీ ప్రారంభం](https://republichindustan.in/2026/06/26/khairatabad-ganesh-news/)

_2026-06-26 · REPUBLIC HINDUSTAN · republichindustan.in_

ఖైరతాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రతి సంవత్సరం జరిగే వినాయక చవితి ఉత్సవాల కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది గణనాథుడు పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అవతారంలో ఐదు ముఖాలు ఉంటాయి. కర్రపూజతో ప్రారంభమైన తయారీ: నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ…

## [నకిలీ పత్తి విత్తనాల అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు](https://republichindustan.in/2026/06/15/fake-bt-cottonseedsracketadilabadpolicecrime-newstelanganafarmers/)

_2026-06-15 · REPUBLIC HINDUSTAN · republichindustan.in_

ప్రధాన నిందితుల అరెస్ట్ – రూ.19 లక్షల విలువైన విత్తనాలు, పురుగుమందులు స్వాధీనం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ, ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను విక్రయిస్తూ కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్…

## [మీనాక్షిపురం సాయిబాబా ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం](https://republichindustan.in/2026/06/09/hanuman-chalisa-recitation-at-the-meenakshipuram-saibaba-temple/)

_2026-06-09 · REPUBLIC HINDUSTAN · republichindustan.in_

మీనాక్షిపురం (రహిమత్‌నగర్), జూన్ 8: మీనాక్షిపురం (రహిమత్‌నగర్)లోని శ్రీ సాయిబాబా ఆలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక సేవకులు అశోక్ సార్ పాల్గొని బాలబాలికలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అశోక్ సార్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరంలో పోరాడిన మహనీయుల త్యాగాలు, దేశభక్తి, సేవా భావం గురించి…

## [\*జిల్లాలోని ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్\*](https://republichindustan.in/2026/06/06/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ab%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2/)

_2026-06-06 · SRINIVAS P · republichindustan.in_

\*ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రదాన్యతనిస్తున్నాం\* బాపట్ల నేటి శుభోదయ(రవి కిరణ్) జూన్ 6 \*రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ సిబ్బంది కీలకం.. గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం తగ్గింపే లక్ష్యం విధులు నిర్వహించాలి\* \*రోడ్డు ప్రమాదం వల్ల సంభవించే ఒక్క మరణం ఆ వ్యక్తితో ముగిసిపోదు, ఆ కుటుంబాన్ని చిన్నబిన్నాం చేస్తుంది\* \*”శిరోరక్ష – ప్రాణరక్ష” కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధారణ…

## [యువకుడిని బెదిరించి దోపిడీకి పాల్పడిన ఐదుగురి రిమాండ్.\*](https://republichindustan.in/2026/06/05/%e0%b0%af%e0%b1%81%e0%b0%b5%e0%b0%95%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%86%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%a6%e0%b1%8b%e0%b0%aa%e0%b0%bf/)

_2026-06-05 · SRINIVAS P · republichindustan.in_

\*పత్రికా ప్రకటన\* ఆదిలాబాద్ జిల్లా జూన్ \*మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.\* \*మొబైల్ ఫోన్ లాక్కొని బలవంతంగా ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయించిన నిందితులు.\* \*మావల సీఐ బి డి ప్రేమ్ కుమార్\* మావల పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిని బెదిరించి, దోపిడీకి పాల్పడి నగదు వసూలు చేసిన ఘటనపై ఐదుగురిపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు మావల సీఐ బి.డి. ప్రేమ్‌కుమార్ తెలిపారు.…

## [పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: జిల్లా కలెక్టర్ రాజర్షిషా\*](https://republichindustan.in/2026/06/05/%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b5%e0%b0%b0%e0%b0%a3-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf/)

_2026-06-05 · SRINIVAS P · republichindustan.in_

పత్రికా ప్రకటన జూన్ 5, 2026\_ఆదిలాబా \*పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మన వంతు భాగస్వామ్యం అందించాలి:ఎస్పీ అఖిల్ మహాజన్\* మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదుర్కోవడానికి అడవులను రక్షించుకోవడం ఒక్కటే మార్గమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆదిలాబాదు…

## [A Friend Gave You $30 (Sponsored)](https://crawlproof.com/a/h79PlaRA0bDv)

_2026-06-05 · **Sponsored**_

Sign up, deposit $5 within 30 days, and start investing with expert guidance.

## [అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి &#8211; జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.\*](https://republichindustan.in/2026/06/03/%e0%b0%85%e0%b0%b8%e0%b0%be%e0%b0%82%e0%b0%98%e0%b0%bf%e0%b0%95-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%a6%e0%b1%82/)

_2026-06-03 · SRINIVAS P · republichindustan.in_

\*పత్రికా ప్రకటన\* అదిలాబాద్ జిల్లా, జూన్ \*37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు,54 మద్యం బాటిల్స్ స్వాధీనం.\* \*లభ్యమైన 6 నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, ఇద్దరు మైనర్ డ్రైవింగ్\* \*గంజాయి, ఉద్యోగ మోసాలు, అరైవ్ అలైవ్, సైబర్ క్రైమ్, డ్రగ్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లపై అవగాహన.\* \*సిసిటీవీ కెమెరాల ఆవశ్యకతపై వివరణ\* \*స్థానిక ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.\* \*పోలీసు జాగిలం రూమాతో గంజాయి తనిఖీలు.\* బుధవారం…

