Telugu stories are narrated in an interesting way by Vijay Appalla. Every story is unique. All stories are registered and copyright law is applicable. All pirates will be fined heavily. Vijay Appalla is the author of 5 Telugu novels, Arjun S/O.Sujata Rao, Detective Alex, Amalodbhavilo Arjunudu, Backlogs and DNA. Follow me on instagram for more content: www.instagram.com/shhgupchup For collaboration, please reach me at Gupchuppodcast@gmail.com
Passport మారితే మనిషి మారడు. కానీ... మనిషి ఎదిగితే ప్రపంచాన్ని చూసే విధానం మారాలి." "విదేశాల్లో జీవించడం అంటే... మన దేశాన్ని represent చేయడం కాదు. మన విలువలను represent చేయడం. by Vijay Appalla
మన generation లో చాలా common ga వినిపించే sentence ఏంటంటే… “అన్నీ late అయిపోతున్నాయి ra…” Career late. Marriage late. Settling late. Success late. Money late.
మనందరం busy గా ఉన్నాం… కానీ నిజంగా happy గా ఉన్నామా? 🤍 ఈ episode లో ఇప్పటి generation ఎదుర్కొంటున్న silent struggles గురించి మాట్లాడుకున్నాం. 📱 Notifications మధ్యలో మనల్ని మనం మర్చిపోతున్నామా? 🙂 “I’m fine” అనే smile వెనక ఎంత stress దాగి ఉంది? 🌙 Night time loneliness ఎందుకు ఎక్కువైంది? 💭 Social media మన happiness ని slowly affect చేస్తుందా? Middle class emotions, youth pressure, comparisons,…
కొన్ని friendships ముగియవు… కేవలం మాట్లాడే రోజులే తగ్గిపోతాయి. ❤️ ఒకప్పుడు రోజూ నవ్వించిన వాళ్లు… ఈరోజు memories రూపంలో మనతోనే ఉన్నారు. School benches నుంచి… Engineering trips వరకు… Late night calls నుంచి silent group chats వరకు… ఈ episode ప్రతి middle class friendship journey కి అద్దం పడుతుంది. ఈరోజు episode — “స్నేహం & జ్ఞపకాలు” 🎙️ మీకు మీ వాళ్లను గుర్తు చేస్తుంది… కొన్ని నవ్వులు తెప్పిస్తుంది……