RSS Amplifier

Blog

Services Journal

servicesjournal.inSource feed ↗10 posts

Live Last read · last published · next check

Latest posts

ప్రశ్నలు, జవాబులు

ప్రశ్న : పిహెచ్ అలవెన్స్ ఏ ఏ సందర్భాలలో కోత విధిస్తారు. జవాబు : సిఎల్ మినహా మిగిలిన సెలవులలో ఉన్న సందర్భంలో వేసవి, దసరా, సంక్రాంతి సెలవులలోను పిహెచ్ అలవెన్స్ చెల్లించరు. ప్రశ్న : ఆగష్టు 15, జనవరి 26 ఉపాధ్యాయులు హాజరు పట్టీలో సంతకం చేయాలి. బయోమెట్రిక్ వేయాలి అంటున్నారు. సరియైనదేనా? జవాబు : అవసరం లేదు. ఆ రెండు రోజులు సెలవు దినాలు. కాబట్టి సంతకం చేయాల్సిన అవసరం లేదు. అయితే పాఠశాలలో జరిగే…

మనుషులు - మనస్తత్వాలు: సానుకూల దృక్పథం - ఒక అందమైన ప్రయాణం

జీవితం అంటే అనుబంధాల సంగమం. ప్రతి మనిషి మన జీవన ప్రవాహంలో ఒక అలలా వస్తాడు , కొందరు తీరాన్ని తడిపి వెళతారు , మరికొందరు లోతుల్లోకి తీసుకెళతారు. ప్రతి అనుభవం మనకు కొత్త పాఠం , ప్రతి సంబంధం మన పరిణతికి అద్దం. ఓ రోజు ఫోన్ లో ఎవరితోనో.. మాట్లాడుతుంటే.. వెనకాల మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తుల మాటలు నా చెవిన పడ్డాయి - అవి నా గురించే. కొంత సేపు అసౌకర్యం అనిపించినా , ఆ క్షణంలోనే నాకు ఒక విషయం స్పష్టమైంది -…

కంచిపట్టు చీరలోనా.. | చిత్రం: బెబ్బులి, సంగీతం: జె.వి.రాఘవులు, గీతరచయిత: వేటూరి, నేపధ్య గానం: బాలు, సుశీల

చిత్రం : బెబ్బులి ( 1980) సంగీతం : జె.వి. రాఘవులు గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు , సుశీల పల్లవి : కంచిపట్టు చీరలోనా.. పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా.. ఏడు మల్లెలెత్తుదానా... ఏడు మల్లెలెత్తుదానా... కొండ చాటు కోన చూసి కొంగు పట్టనా... గుండె చాటు కోరికుంది విప్పి చెప్పనా కంబమెట్టు చెరువు కాదా... కొమ్ము దూసి బేరాలు ఆపరోయి సందకాడా.. ఆరు ఊళ్ళ అందగాడా... ఆరు ఊళ్ళ అందగాడా... రేపటేల కంటి…

నటరాజ తత్వం - ఆదర్శ ఉద్యోగికి స్ఫూర్తి

సృష్టి క్రమం ఎలా ఉంటుందో చెప్పే నటరాజ స్వరూపం కేవలం ఆధ్యాత్మిక సాధకులకే కాదు , నిరంతరం సమాజ హితం కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక గొప్ప ప్రేరణ . విశ్వ రహస్యాలను దాచుకున్న ఈ స్వరూపాన్ని ఒక ఉద్యోగి తన దైనందిన విధి నిర్వహణకు అన్వయించుకుంటే , అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. నటరాజ స్వరూపం నుండి ప్రభుత్వ ఉద్యోగులు నేర్చుకోగల ప్రధానాంశాలు: నిర్భయంగా విధులు నిర్వర్తించడం: నటరాజస్వామి క్రింద…

తోటివారి మనోభావాలను గౌరవిద్దాం: ఒక రైల్వే స్టేషన్ అనుభవం

ఆ మధ్య ఒక రోజు, బహుశా ఉదయం నుంచీ నిలబడి క్లాస్ చెప్పడం వలన శారీరకంగా, మానసికంగా చాలా అలసటగా అనిపించింది. ఉదయం బయటనుంచి తెప్పించిన టిఫిన్ అస్సలు బాగోలేదు, ఇడ్లీ సరిగా ఉడకలేదు. ఎందుకో…… మధ్యాన్నం కూడా సరిగా భోజనం చేయలేదు. రోజంతా అలా ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణంలోనే గడిచింది. తీరా సాయంత్రం ప్రయాణ సమయానికి ఆకలి వేస్తుండటంతో.. IRCTC క్యాంటీన్ కి వెళ్ళాను; క్యాంటీన్ లో ఇడ్లీ అడిగితే లేవన్నారు, దోశ…

మౌనం నుండి మాట వరకు | వాక్కు - నాలుగు స్థాయిల అంతర్గత ప్రయాణం

మనం రోజూ వేల సంఖ్యలో మాట్లాడతాం. కానీ , ఆ ఒక్క మాట బయటికి రావడానికి మనలో లోలోపల ఎంత పెద్ద ఆధ్యాత్మిక , మానసిక ప్రక్రియ జరుగుతుందో చాలా మందికి తెలియదు. ప్రాచీన భారతీయ వాక్కు శాస్త్రం ప్రకారం , మన వాక్కు నాలుగు విభిన్న స్థాయిలలో పరిణామం చెందుతుంది. మౌనం నుండి మాట వరకు : పరా , పశ్యంతీ , మధ్యమా , వైఖరీ - ఈ నాలుగు దశలు మనలో ఒక్క క్షణంలో , ఎంతో వేగంగా జరుగుతాయి. ఈ నాలుగు దశలను అర్థం చేసుకుంటే , మన…

చర్చ - మూడు మార్గాలు: వాదం, జల్పం, వితండం - మూడు పర్యవసానాలు

ప్రతి రోజూ మనం ఎందరితోనో మాట్లాడతాము, ఎన్నో అంశాలపై చర్చలు జరుపుతాము. కానీ, మనం చేసే ఆ చర్చ లు...... సంభాషణలు....... ఎంతమేరకు అర్థవంతంగా ఉంటున్నాయి? అవి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాయా? లేక మనోవ్యథను మాత్రమే మిగులుస్తున్నాయా? ప్రాచీన భారతీయ తర్కశాస్త్రం (న్యాయశాస్త్రం) ఈ ప్రశ్నలకు సమాధానంగా, ఒక చర్చ ఎలా ఉండాలనే దానిపై స్పష్టమైన విశ్లేషణను అందిస్తుంది. ఆ విశ్లేషణ ప్రకారం, చర్చ కు మూడు మార్గములు లేదా…

నవ్వుల రహస్యాలు: ఆరు విధాల నవ్వుల ప్రత్యేకతలు

నవ్వు మానవ జీవితంలో అత్యంత అందమైన భావోద్వేగాలలో ఒకటి. మన సంస్కృతిలో నవ్వును ఆరు విధాలుగా విభజించారు. ప్రతి నవ్వుకూ దాని సొంత లక్షణాలు, ధ్వని, భావ ప్రకటన ఉంటాయి. ఈ ఆరు రకాల నవ్వుల గురించి తెలుసుకుందాం. 1 . స్మితం (చిరునవ్వు) స్మితం అంటే కేవలం కళ్లతో చేసే నవ్వు. ఈ నవ్వులో పెదవులు విప్పడం జరగదు. పళ్లు కనిపించవు. ఎలాంటి ధ్వని కూడా వినిపించదు. ఎలా ఉంటుందంటే... కళ్లు కాస్త పెద్దవవుతాయి. చెక్కిళ్లు…

Rc.No.16007/2011-AD1, Dt:03-12-2011 | Cooperation Department - Delegation of powers | Appointments under the Automatic Advancement Scheme

PROCEEDINGS OF THE COMMISSIONER FOR COOPERATION AND REGISTRAR OF COOPERATIVE SOCIETIES, AP, HYDERABAD. Present: Sri I.S.Srinaresh, I.A.S., Commissioner & Registrar. Rc.No.16007/2011-AD1. Dated: 03-12-2011 Sub: Services Coopn.Dept. - Delegation of powers to the Dist. Coop. Officers for appointment of Non-Gazetted employees working in Districts to Special Grade Scale - Orders - Issued. Read: 1.…

Memo. No. Rc.No.70656, Dt:03-02-1999 | Cooperation Department - Inquiry u/s.51 and Inspection u/s.52, and 53 - General guidelines

CIRCULAR MEMORANDUM OF THE REGISTRAR OF COOPERATIVE SOCIETIES, ANDHRA PRADESH, HYDERABAD. Present: Sri D. Sreenivasulu, I.A.S., Registrar. Rc.No.70656/98/V.I. Date: 3.2.1999. Sub: Inquiry u/s. 51 and Inspection u/s. 52, and 53 - adherence of time limits prescribed under the sections - General guidelines - Regarding. Ref: CC & RCS’s Cir.Memo.Rc.No.1987/92/12.dtd.16.7.97. * * * * * The immediate…