RSS Amplifier

News source

సంచిక – తెలుగు సాహిత్య వేదిక

World's first dynamic Telugu Online Magazine.

sanchika.comSource feed ↗19 articles

Live Last read · last published · next check

Written by

Latest articles

23 ఆగస్టు 2026 సంచిక వారపత్రిక లోని రచనల జాబితా

23 ఆగస్టు 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. The post 23 ఆగస్టు 2026 సంచిక వారపత్రిక లోని రచనల జాబితా first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

కవయిత్రి, కథా, నవలా రచయిత్రి డా. మజ్జి భారతి ప్రత్యేక ఇంటర్వ్యూ

‘జీవనగానం’ అనే కథాసంపుటి వెలువరించిన డా. మజ్జి భారతి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము. The post కవయిత్రి, కథా, నవలా రచయిత్రి డా. మజ్జి భారతి ప్రత్యేక ఇంటర్వ్యూ first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

బ్రతుకుపాటని శ్రుతి తప్పనీయద్దనే కథల సంపుటి ‘జీవనగానం’

డా. మజ్జి భారతి గారి ‘జీవనగానం’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. The post బ్రతుకుపాటని శ్రుతి తప్పనీయద్దనే కథల సంపుటి ‘జీవనగానం’ first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

సంచికలో కొత్త ఫీచర్స్ – ప్రకటన

సంచికలో ప్రవేశపెడుతున్న కొత్త ఫీచర్‌ల వివరాల ప్రకటన. The post సంచికలో కొత్త ఫీచర్స్ – ప్రకటన first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

‘అదృశ్యపు పుటలు’ కొత్త సీరియల్ ప్రారంభం – ప్రకటన

శ్రీ సి.హెచ్. ప్రతాప్ రచించిన ‘అదృశ్యపు పుటలు’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందించనున్నట్లు తెలిపే ప్రకటన. The post ‘అదృశ్యపు పుటలు’ కొత్త సీరియల్ ప్రారంభం – ప్రకటన first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-61

సంచిక కోసం ‘శంతనూ - శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక. The post మధురగీతాలు – మనోహరదృశ్యాలు-61 first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

జీవితం ఓ ప్రయాణం-8

ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. The post జీవితం ఓ ప్రయాణం-8 first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

వేటూరి మధుర గీతాలు-8

డా. మాధురి ఇంగువ ‘వేటూరి మధుర గీతాలు’ అనే సినీ ఫీచర్‌ని సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. The post వేటూరి మధుర గీతాలు-8 first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

సినేమా ప్రేక్షకుల మహద్‌ భాగ్య మీ రాజ్

ఇటీవల స్వర్గస్థులైన సినీ దర్శకుడు శ్రీ కె. భాగ్యరాజ్‌కి నివాళిగా ఈ వ్యాసం అందిస్తున్నారు దిలీప్ కేతవరపు. The post సినేమా ప్రేక్షకుల మహద్‌ భాగ్య మీ రాజ్ first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

16 ఆగస్టు 2026 సంచిక వారపత్రిక లోని రచనల జాబితా

16 ఆగస్టు 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. The post 16 ఆగస్టు 2026 సంచిక వారపత్రిక లోని రచనల జాబితా first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

కవయిత్రి, కథా రచయిత్రి శ్రీమతి అరుణ ధూళిపాళ ప్రత్యేక ఇంటర్వ్యూ

‘మయూఖ ముఖాముఖి 2’ అనే పుస్తకం వెలువరించిన అరుణ ధూళిపాళ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము. The post కవయిత్రి, కథా రచయిత్రి శ్రీమతి అరుణ ధూళిపాళ ప్రత్యేక ఇంటర్వ్యూ first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

ప్రశ్నోత్తరాలతో ప్రతిభామూర్తుల పరిచయాలు – ‘మయూఖ ముఖాముఖి 2’

అరుణ ధూళిపాళ గారి ‘మయూఖ ముఖాముఖి 2’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. The post ప్రశ్నోత్తరాలతో ప్రతిభామూర్తుల పరిచయాలు – ‘మయూఖ ముఖాముఖి 2’ first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

సంచిక బాలల కథల పోటీ 2026 ప్రకటన

సంచిక నిర్వహిస్తున్న ‘బాలల కథల పోటీ 2026’ ప్రకటన. The post సంచిక బాలల కథల పోటీ 2026 ప్రకటన first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-60

సంచిక కోసం ‘శంతనూ - శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక. The post మధురగీతాలు – మనోహరదృశ్యాలు-60 first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

జీవితం ఓ ప్రయాణం-7

ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. The post జీవితం ఓ ప్రయాణం-7 first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

వేటూరి మధుర గీతాలు-7

డా. మాధురి ఇంగువ ‘వేటూరి మధుర గీతాలు’ అనే సినీ ఫీచర్‌ని సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. The post వేటూరి మధుర గీతాలు-7 first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

చెప్పుకోండి చూద్దాం-31

శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము. The post చెప్పుకోండి చూద్దాం-31 first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

శ్రీవర తృతీయ రాజతరంగిణి-125

శ్రీవరుడు రచించిన జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. The post శ్రీవర తృతీయ రాజతరంగిణి-125 first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .

అవ్వగారు-13

ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించి ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి. The post అవ్వగారు-13 first appeared on సంచిక - తెలుగు సాహిత్య వేదిక .