RSS Amplifier

News source

Namasthe Telangana

Namasthe Telangana | Telugu News, Latest Telangana News, Breaking News in Telugu, తెలుగు వార్తలు -ntnews.com

ntnews.comSource feed ↗10 articles

Overdue Last read · last published · next check
Last read 11 hours ago, longer than this feed's 1 hour schedule.

Written by

Latest articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ప‌ద‌వీ గండం..!? అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు

CM Revanth Reddy | తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. కాంగ్రెస్ నాయ‌కుల‌కు పాల‌న చేత‌కాక‌పోవడంతో స‌మ‌స్య‌లు పేరుకుపోతున్నాయి.

Konda Sureha | కొండా సురేఖ‌కు బిగుస్తున్న ఉచ్చు..! ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల‌ని ఎమ్మెల్యేల తీర్మానం

Konda Sureha | మంత్రి కొండా సురేఖ చుట్టూ సొంత పార్టీ నుంచే ఉచ్చు బిగుస్తున్న‌ది. సీఎం రేవంత్ రెడ్డిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని సురేఖ వ్య‌తిరేక వ‌ర్గం ఏక‌మ‌వుతున్న‌ది.

Deepika Padukone | ‘స్పిరిట్’ నుంచి దీపికా ఔట్.. అసలు కార‌ణం బయటపెట్టిన ప్రణయ్ రెడ్డి వంగా!

Deepika Padukone | పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'స్పిరిట్' (Spirit).

Jacob Martin: 22 ఏళ్ల క్రితం నాటి కేసులో మాజీ క్రికెట‌ర్ జాక‌బ్ మార్టిన్ నిర్దోషి

Jacob Martin: టీమిండియా మాజీ క్రికెట‌ర్ జాక‌బ్ మార్టిన్‌.. 22 ఏళ్ల క్రితం నాటి కేసులో నిర్దోషిగా తేలాడు. 2004లో యూకే ఫేక్ స్టాంపింగ్ కేసు అత‌నిపై ఉన్న‌ది. ఆ కేసులో ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. ఐపీసీలోని 420, 468, 471, 120బీతో పాటు పాస్‌పోర్ట్ చ‌ట్టంలోని 12 సెక్ష‌న్ కింద అత‌నిపై కేసు బుక్ చేశారు.

Traffic | బేగంపేట‌లో ట్రాఫిక్‌లో చిక్కున్న అంబులెన్స్.. కనిపించ‌ని ట్రాఫిక్ పోలీసులు : వీడియో

Traffic | హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ క‌ష్టాలు(Traffic )రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, అధికారుల ప‌ట్టింపులేని త‌నంతో న‌గ‌ర ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Prakash Raj | ‘స్పిరిట్’ నుంచి ప్రకాశ్ రాజ్ ఔట్.. ప్రభాస్ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం ఇదేనా?

Prakash Raj | రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని విధంగా సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారనే ప్రచారంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ రోజురోజుకూ పెరుగుతోంది.

Couple injured | ఏకాంతంగా గడిపేందుకు అడవికి వెళ్లిన జంట‌.. విద్యుత్ షాక్‌తో తీవ్ర గాయాలు : వీడియో

Couple injured | వాళ్లిద్ద‌రు ఏకాంతంగా గ‌డిపేందుకు స‌మీపంలోని అడ‌విలోకి వెళ్లారు. ఈ క్ర‌మంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు(Electric shock)తెగిపడి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు(Couple injured).

Supriya | ప‌ల్లెటూరి సినిమాలపై విమ‌ర్శ‌లు.. ‘మన మట్టి వాసన చూపించడంలో తప్పేంటంటున్న నిర్మాత‌

Supriya | తెలుగు సినిమాల్లో ప్రస్తుతం రూటెడ్ కథల ట్రెండ్ కొనసాగుతోంది. మన ఊరు, మనుషులు, మన సంస్కృతి, స్థానిక జీవన విధానాన్ని ప్రతిబింబించే కథలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుండటంతో ఈ తరహా కథలపై ఇండస్ట్రీలో ఆసక్తి మరింత పెరిగింది.

Charanjit Singh Channi: ఎంఏ ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ ప‌రీక్ష రాసిన పంజాబ్ మాజీ సీఎం

Charanjit Singh Channi: పంజాబ్ మాజీ సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్ని.. గురువారం పంజాబ్ వ‌ర్సిటీలో ఎంఏ ప‌రీక్ష రాశారు. ఒక‌వైపు ఢిల్లీలో కాంగ్రెస్ నేత‌ల భేటీ జ‌రుగుతుండ‌గా, ఆయ‌న మాత్రం వార్షిక వ‌ర్సిటీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. పంజాబ్ యూనివ‌ర్సిటీలో ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ మాస్ట‌ర్స్ పేప‌ర్‌ను ఆయన రాశారు.

Salman Khan | సల్మాన్ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్‌ టైటిల్ .. డూప్‌కు గుండెపోటు, రంగంలోకి బాలీవుడ్ కండ‌ల వీరుడు..!

Salman Khan | బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వంశీ పైడిపల్లి బాలీవుడ్‌లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనూ ఈ ప్రాజెక్ట్ అత్యంత భారీ చిత్రంగా రూపొందుతోంది.